
భారతదేశం ఏదైనా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా తాము సిద్ధంగానే ఉన్నామంటూ పాకిస్తాన్ కూడా తెలియజేసింది. ఇటువంటి సమయంలో యుద్ధం జరిగిన లేకపోతే దాడి జరిగితే ఏ దేశానికి ఎంత బలం ఉందనే విషయం తెలుసుకోవడం ముఖ్యము. 2025 నివేదికల ప్రకారం 145 దేశాలు సైనిక శక్తి జాబితాలో ఇండియా నాలుగవ స్థానంలో ఉన్నది.. పాకిస్తాన్ మాత్రం 12వ స్థానంలో ఉన్నది. ఇండియా సైన్యంలో 14.44 లక్షల మంది సైనికులు క్రియాశీలకంగా ఉన్నారు.11.55 లక్షల మంది రిజర్వు దళాలు ఉండగా..25,27 లక్షల మంది పార మిలిటరీ దళాలు ఉన్నాయి. అలాగే అధునాతన సామాగ్రితో పాటు టెక్నాలజీ కూడా ఉన్నది.
ఇండియాలో మొత్తం 4,201 ట్యాంకులు ఉన్నాయి.. అర్జున్ ట్యాంక్ T -90 , అలాగే భీష్మ వంటి ప్రమాదకరమైన ట్యాంకులు ఉన్నాయట ఇవి పాకిస్తాన్ పైన విజయానికి మార్చేలా శక్తిని కలిగిస్తాయట. అలాగే భారత్ సైన్యం వద్ద పినాక రాకెట్ వ్యవస్థ, బోఫోర్స్, హువిట్టర్ తుపాకులు, బ్రహ్మిస్ క్షిపనులు కలిగి ఉన్నాయి
ఇక పాకిస్తాన్ సైన్యం గురించి మాట్లాడితే..6.54 లక్షల మంది మాత్రమే ఉన్నారు.. క్రియాశీలక సైనికులు 3,742 ట్యాంకులతో పాటు..50,523 సాయిధ వాహనాలు.. 692 రాకెట్ లాంచర్లు, 752 చోదక ఫిరంగి యూనిట్లు. కలవు ఇవన్నీ కూడా భారత దేశంలో సగం
ఇక ఇవే కాకుండా గగనతనంలో కూడా భారతదేశపు ఆధిపత్యంలో ఉన్నది మొత్తం 2,229 విమానాలు ఉన్నాయి.. పాకిస్తాన్ వద్ద కేవలం 1400 విమానాలు ఉన్నాయి.
ఇక నౌకాదాలికంలో కూడా భారతదేశం వద్ద 150 యుద్దనౌకలు.ఈ ఈ నేవీ దళంలో 1,42,252 మంది సైనికులు ఉన్నారు. పాకిస్తాన్ నౌక దళంలో 114 ఉన్నవి.
ఇది సైనికపరంగా ఆధ్యాత్మిక టెక్నాలజీ పరంగా అన్నిటిలో కూడా భారతదేశం పాకిస్థాన్ కంటే కొన్ని రెట్లు ముందంజలోనే ఉన్నది. ఒకవేళ భారత్ ఫాక్ మధ్య యుద్ధం వస్తే కచ్చితంగా ఇండియానే గెలుస్తుంది.