
కొబ్బరి నీళ్లల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ క్రియ సాఫీగా సాగుతుంది . ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే మలబద్ధకం వంటి సమస్య ఉండదని ఎనిపుణులు సూచిస్తున్నారు . కొబ్బరి నీళ్లు ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవడం వలన మలబద్ధకం వంటి సమస్యని కాకుండా అనేక సమస్యలకి చెక్ పెట్టవచ్చు . కొబ్బరినీళ్లను ఉదయాన్నే తీసుకోవడం ద్వారా రోజంతా బాడీ హైడ్రేట్ గా ఉండి ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటాము . అంతేకాకుండా అలసటావంటి సమస్యలకి గురవ్వకుండా ఉంటాము .
ప్రస్తుత కాలంలో ఉండే టెన్షన్లో కారణంగా .. ఎక్కువగా స్టైన్ అయిపోతున్నాము . దీనివల్ల అనేక రకాల జబ్బులు ఏర్పడుతున్నాయి . ఇటువంటివి మన దరి చేరకుండా ఉండాలంటే తగిన పోషకాహారం తీసుకోవడం ముఖ్యం . అటువంటి పోషకాహారంలో కొబ్బరి నీళ్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి . నెలల్లో రారాజుగా ఉండే కొబ్బరి నీళ్ల నోమీ డైలీ రొటీన్ లో చేర్చుకోండి . మరి ఇంకెందుకు ఆలస్యం తక్షణం నుంచే రోజు ఉదయాన్నే కొబ్బరి నీళ్లను మీ డైలీ రొటీన్ చేర్చుకుని ఈ బెనిఫిట్స్ ని మీ సొంతం చేసుకోండి .