మహేష్ బాబు ఈ సినిమా టీజర్ను ట్విట్టర్ వేదికగా ఈ రోజున విడుదల చేయడం జరిగింది.. హే సినామిక సినిమా ట్రైలర్ను విడుదల చేయడం మహేష్ బాబు ఎంతో ఆనందంగా ఉంది అంటూ తన ట్విట్టర్ వేదికగా టీం సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.. ఇక ఈ సినిమా కోసం నేను కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అని ట్వీట్ చేయడం జరిగింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్ ఇందులో రేడియో జాకీగా కనిపిస్తున్నారు.
తన పేరు ఆర్యన్ అంటూ ఒక వాయిస్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది.. హీరోయిన్ అతిథి రావు హైదరి మౌనరాగం నటిస్తోంది.. ఇక తన ఇతర లాంగ్వేజ్ చదువుకోవడం కోసం విదేశాలకు వచ్చానని తెలియజేస్తోంది.. ఇక దుల్కర్ సల్మాన్ కూడా ఇందులో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నానని తెలియజేస్తాడు.. ఇక ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది వివాహం దాకా వెళ్లి.. ఆ తరువాత ఒకరినొకరు అసహ్యించుకుంటూ విడిపోతారు.. ఇక ఆ తర్వాత కాజల్ ఎంట్రీ ఇవ్వడంతో వారిద్దరూ కలిసి ఉండడం తన ఏం కోల్పోయారా తెలుసుకున్నట్లుగా కనిపిస్తోంది.. ఇక పూర్తి సినిమా కోసం మార్చి 3 వరకు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి