ఏంటి అక్కినేని నాగార్జున పాకిస్తాన్ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారా.. ఇంతకీ నాగార్జున హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. నాగార్జున పాకిస్తాన్ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారు అనే వార్త తెలియగానే చాలామంది ఇండియన్స్ ఏంటి ఈ హీరోకి డేటింగ్ చేయడానికి ఏ దేశపు హీరోయిన్ దొరకలేదా..పాకిస్తాన్ హీరోయినే కావాల్సి వచ్చిందా అంటూ షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.మరి ఇంతకీ నాగార్జున పాకిస్తాన్ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారు అంటూ వినిపిస్తున్న ఆ వార్తల్లో ఉన్న పాకిస్తాన్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.ఇక నాగార్జున ఎఫైర్ పెట్టుకున్న ఆ పాకిస్తాన్ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ నటి టబు.. ముంబై బ్యూటీ టబూ పాకిస్తాన్ కి చెందిన హీరోయిన్ ఏంటి,ఆమె ఇండియన్ హీరోయిన్ కదా అనుకుంటారు చాలామంది. కానీ టబు ఇండియన్ హీరోయినే.

అయితే ఆమె మూలాలు మాత్రం పాకిస్తాన్లో ఉన్నాయి. ఎందుకంటే టబూ తండ్రి పాకిస్తాన్ కి చెందినవాడు.టబు తల్లి హైదరాబాద్ కు చెందింది. అలా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.ఇక పాకిస్తాన్ కు చెందిన టబు తండ్రి పేరు జమాల్ ఆలీ హష్మి. ఈయన పాకిస్థాన్లో ప్రముఖ నటుడు.. అయితే టబు ఇండియాకి ఎలా వచ్చిందంటే టబు పుట్టాక ఆమె తల్లిదండ్రులకు విభేదాలు వచ్చి విడిపోయారు. అలా టబూ తండ్రి పాకిస్తాన్ కి వెళ్ళిపోగా..

టబు తల్లి తన పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ కి వచ్చేసింది.దాంతో ఇక్కడే సెటిల్ అయింది. ఇక టబు పెరిగి పెద్దయ్యాక ముంబైకి వెళ్లి మోడలింగ్ చేసి హీరోయిన్గా రాణించింది. అలా టబు తండ్రి పాకిస్తాన్ మూలాలు ఉన్న నటుడు కాబట్టి టబుకి కూడా పాకిస్తాన్ తో సంబంధం ఉంది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్లు నాగార్జున పాకిస్తాన్ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారు అంటూ పోస్టులు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: