
1) టబూ :
1990 ప్రాంతంలో ఇండియన్స్ సినిమాలను ఒక ఊపు ఊపేసింది. తెలుగు అమ్మాయి.. బాలీవుడ్ లోనూ పెద్ద హీరోలతో చేసింది. ఇప్పుడు ఆమె వయసు 50 ఏళ్లు దాటిన ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోను అని తెగేసి చెబుతోంది.
2) నగ్మా :
సీనియర్ హీరోయిన్ నగ్మాకు అప్పట్లో భారీ ఫాలోయింగ్ ఉండేది. ఆమె అందాలకు ఫిదా కానీ అబ్బాయిలే లేరు. సౌత్లో అన్ని భాషలలో నటించిన ఆమె ప్రస్తుతం సమాజవాది పార్టీలో ఉంది. ఆమె వయసు 46 ఏళ్ళు ఇంకా పెళ్లి చేసుకోలేదు.
3) సుస్మిత సేన్ :
ప్రపంచ సుందరగా ఎంతోమంది గుండెలను పగలగొట్టింది. తన అందాలతో కుర్రాళ్లను ఊపేసింది. వ్యక్తిగత జీవితంలోను చాలా మందితో డేటింగ్ లు చేసింది. 50 ఏళ్లు దాటుతున్న ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.
4) శోభన :
1989 లలో పాపులర్ హీరోయిన్గా చలామణి అయింది. భరతనాట్యంలో మంచి పేరున్న శోభన 51 ఏళ్ల వయసు ఉన్న ఇంకా పెళ్లికి నో అంటుంది. ఒంటరిగా ఉంటేనే చాలా సంతోషం అని చెప్పుకుంటుంది.
5) అమీషా పటేల్ :
తెలుగులో పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. 45 ఏళ్లు దాటిపోయిన కత్తిలాంటి అందాలు మెయింటైన్ చేస్తూ సినిమాలు చేస్తుంది. ఇంకా పెళ్లికి దూరంగా ఉంది.
6) అలాగే త్రిష వయసు కూడా 43 ఏళ్లు దాటుతోంది. త్వరలో థగ్ లైఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె కూడా ఎంతోమందితో డేటింగ్ చేసినా పెళ్లి చేసుకోలేదు.
7) స్వీటీ అనుష్క శెట్టి వయసు 42 ఏళ్ళు దాటుతోంది. త్వరలో ఘాటి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇంకా పెళ్లికి దూరంగా ఉంది.
8) అలాగే సీనియర్ హీరోయిన్ సితార వయసు 47 ఏళ్లు దాటుతున్న ఇంకా పెళ్లి చేసుకోకుండా దూరంగానే ఉంది. వీరితో పాటు ఏక్తా కపూర్, కౌసల్య , నర్గీస్ ఫక్రీ, రీనా దత్తాలంటే వారు పెళ్లి చేసుకోలేదు. తామంతా సింగిల్గానే హ్యాపీగా ఉన్నామంటున్నారు.