పానీపూరీ వ్యాపారులు నూనె మాత్రమే కాదు.. నీళ్లను కూడా కల్తీ చేస్తారనే విషయం తాజాగా వెల్లడైంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతానికి చెందిన ఓ పానీపూరీ వ్యాపారి చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే ఆ పానీపూరి వ్యాపారి టాయిలెట్ వినియోగించేందుకు పెట్టిన నీళ్లను పానీపూరికి వాడే రసంలో కలిపేశాడు.