అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI Bank కి 16000 బ్రాంచి ల మీద Rs 86,000 (ఎనభై ఆరువేలూ కోట్లు) Crores లాభం వస్తే & LIC ఆర్జించిన లాభం Rs 3,26,000( మూడు లక్షల ఇరవై ఆరువేలూ కోట్లు) Crores.. అది కూడా కేవలం only 2000 బ్రాంచి ఆఫీసులు + 3000 Satellite ఆఫీసులు పైన మాత్రమే)... అంటే అంతిమ లాభం పాలసీ దారులకే.ప్రతి ఒక్క మదుపరి(ఇన్వెస్టర్) కి తెలిసిన విషయం షేర్ మార్కెట్ పడిపోయినప్పుడు షేర్స్ కొనాలి. పెరిగినప్పుడు అమ్మేయ్యాలి.  Share market పడినప్పుడల్లా  LIC షేర్స్ కొంటూనే ఉంటుంది.

అందువల్ల ఎంతో లాభం ఆర్జిస్తుంది.

Related image

LIC లో ప్రభుత్వం వాటా 5%( ఇప్పుడు మరికొంచెం పెరిగింది) మిగిలిన వాటా పాలసీ దారులదే...
అంటే లాభాలు వారికే అందుతాయి.
2008 లో LIC's  లైఫ్ ఫండ్ ( అంటే ఒక్కసారిగా పెద్దమొత్తం లో క్లెయిమ్స్ వస్తే...
ఉదాహరణకి
2004 లో సునామి చెన్నై తీరాన్ని తాకి 15000 మంది కి క్లయిమ్స్ సెటిల్ చెయ్యడం
గుజరాత్ భూకంపం లో రమారమి ఒక లక్ష క్లెయిమ్స్ సెటిల్ చెయ్యడం వంటివాటి కోసం ప్రతి ఇన్సురెన్సు కంపెనీ వద్ద ఉండవలసిన ఆస్తి) 
Rs 7 లక్షల కోట్ల రూపాయలు (రూ700000,00,00,000) అయితే
 2013 నాటికి LIC's  Life Fund 
Rs 14 లక్షల కోట్ల రూపాయలు.
ఇప్పుడు ఎంతకి పెరిగి ఉంటుందో లెక్కించండి...
ఇది పాలసీ దారులకు మేలైన విషయం. సక్రమమైన ప్రతి క్లెయిమ్ ఎన్ని వందల కోట్లు అయిన పరిష్కరిస్తుంది.
LIC గత 60 years నుండి( అంటే LIC స్థాపించిన నాటి నుండి) ఇంతవరకు ఏ విషయం లోనూ అప్పు తీసుకోలేదు.
కానీ ప్రతి ఒక్క ప్రభుత్వరంగ బ్యాంకు LIC నుండి అప్పుతీసుకుంటుంది.
BANK లకు అప్పు ఎగవేతదారులున్నారు.
కానీ LIC కి లేరు.
ప్రతి రోజు LIC ఆదాయం (కొత్త మరియు రెన్యువల్)
Rs 300 Crs.
ప్రపంచ వ్యాప్త వ్యాపారం ద్వారా ఆర్జించిన లాభం:
2.65 million dollars
(Rs 16000 Crs).
కావున మిత్రమా
LIC వ్యక్తి గా ( పాలసీ దారు, ఏజెంట్ లేక ఒక ఉద్యోగి) గా గర్విద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: