బాలీవుడ్ లో ఇప్పుడు ఎంత అందాలు ప్రదర్శిస్తే అంతమంచి పాపులారిటీ వస్తుంది. ఒకప్పుడు గ్లామర్ తరహా పాత్రలు వేసినా నటీమణులకు కొన్ని హద్దులు ఉండేవి..కానీ ఇప్పుడు బాలీవుడ్ లో హాలీవుడ్ స్థాయి మించిపోయింది. అడల్ట్ కాంటెంట్ చిత్రాల జోరు విపరీతమైంది..దీంతో అగ్ర హీరోయిన్లు సైతం పూర్తి తరహా గ్లామర్ రోల్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక బాలీవుడ్ లో హాట్ పిక్చర్స్ తీసే మహేష్ భట్ కూతురు అలియా భట్ చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అంతే కాదు ఈ అమ్మడు చాలా బబ్లీగర్ల్ అనే ముద్ర కూడా వేసుకుంది. తీసినవి కొన్ని సినిమాలే అయినా  వరుస విజయాలతో దూసుకెలుతుండటం తెలిసిందే.

ఆలియాభట్ ఫోటో షూట్


ఒకవైపు తండ్రి కూడా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కావడం..అక్కకూడా ఒకప్పటి నటి కావడంతో ఈ అమ్మడు సినిమాల్లో చాలా ఈజీగా నటించే స్థాయికి పెరిగిపోయింది. మొదటి సినిమాలోనే చాలా హాట్ హాట్ గా  గ్లామర్ పరంగా  తనదైన మార్కు చూపెట్టింది. ముద్దు సీన్లు, శృంగార సీన్లలో అనుభవం ఉన్న నటిలా నటించింది. అలియాకు ఇంత చిన్న వయసులోనే అంత మెచ్యూరిటీగా నటించడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ మద్య సూపర్ హాట్ గా బికినీలో ఫోజులు ఇచ్చింది.

సిద్ధార్థ మల్హోత్రా, అలియా భట్


సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి ఆమె రొమాంటిక్ ఫోజులు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.  ఈ అమ్మడు  వోగ్ మేగజైన్ కి సంబంధించిన ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తున్నాయి. ముదురు భామలకే సొంతమైనీ ఈ  వోగ్ మేగజైన్ కవరేజ్ చిన్న వయసులో అలియా అందాలు మేగజైన్ కవర్ పేజీల వరకు వెళ్లాయంటే ఈ అమ్మడు బాలీవుడ్ లో ఏ రేంజ్ లో జోరుకొనసాగిస్తుంతో వేరే చెప్పనవసరం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: