సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయిన సాంగ్ లలో ఇప్పటివరకు 24 గంటల్లో అత్యధిక లైక్ లను సాధించిన టాప్ 5 సాంగ్స్ గురించి తెలుసుకుందాం.
కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి దళపతి విజయ్ కొంత కాలం క్రితం బీస్ట్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లోని అరబిక్ కుతు సాంగ్ విడుదల అయిన 24 గంటల సమయంలో 2.20 మిలియన్ ల లైక్ లను సాధించింది. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. పూజా హెగ్డేమూవీ లో దళపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటించింది.


దళపతి విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ మూవీ లోని జాలీ ఓ జింఖానా సాంగ్ విడుదల అయిన 24 గంటల సమయంలో 1.57 మిలియన్ లైక్ లను సాధించింది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా , పూజ హెగ్డేమూవీ లో హీరోయిన్ గా నటించింది. దళపతి విజయ్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన వరిసు మూవీ లోని రంజితమే సాంగ్ విడుదల 24 గంటల సమయంలో 1.36 మిలియన్ లైక్ లను సాధించండి. ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించాడు.

దళపతి విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ మూవీ లోని బీస్ట్ మూడ్ సాంగ్ విడుదల అయిన 24 గంటల సమయంలో 1.14 మిలియన్ లైక్ లను సాధించింది. అజిత్ హీరో గా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన వలిమై మూవీ లోని నాంగ వీర మారి సాంగ్ విడుదల అయిన 24 గంటల సమయంలో 1.4 మిలియన్ లైక్ లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: