ఈ వీడియోలో కనిపించిన విజువల్స్ ఇంకా ఎలివేషన్స్ సాలిడ్ గా ఉన్నాయి. చాలా కాలం తర్వాత మరోసారి మాస్ యాక్షన్ లుక్ లో విక్టరీ వెంకటేష్ అలరించనున్నారు.వెంకటేష్ టైటిల్ ట్యాగ్ కి తగ్గట్లే విన్నంగ్ స్క్రిప్ట్‌ను రాసిన శైలేశ్ కొలను, వెంకటేష్ ను మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త పాత్రలో ప్రజంట్ చేయనున్నారు. ఈ సినిమాకి సైంధవ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. అంతేకాకుండా ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా కూడా అనౌన్స్ చేశారు. దీంతో వెంకీ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోనున్నారు. ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి మరింత వేగంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు నటించనున్నారు.కబాలి సినిమాకి సంగీతం అందించిన సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా ఇతర నటీనటులు ఇంకా సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో మేకర్స్ అనౌన్స్ చేస్తారు.