కొంతమంది హీరోయిన్స్ మొదట్లో చాలా డీసెంట్ లుక్స్ తో కనిపించి ఆ తరువాత మాత్రం గ్లామర్ ప్రపంచానికి తొందరగానే అలవాటు పడతారు. ఇక కాస్త ఆలస్యమైనా సరే గ్లామరస్ బ్యూటీగా నెటిజన్లకు బాగా దగ్గరైన బ్యూటీలలో వేదిక ఒకరు. అమ్మడు ఎలాంటి ఫొటోలు షేర్ చేసినా కూడా స్టన్ అవ్వాల్సిందే అనేలా దర్శనమిస్తోంది. ఇక వేదిక లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఒక ఫొటో వివరాలలోకి వెళితే..
మొదట్లోనే నటిగా మంచి క్రేజ్:17 ఏళ్ళ క్రితం మద్రాసి అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన వేదిక అనంతరం తన నటనతో మంచి గుర్తింపు అందుకుంది. ఇక ఆమెకు ఎక్కువగా మొదట్లో చేసిన కొన్ని సినిమాల ద్వారా మంచి క్రేజ్ అందింది. విభిన్నంగా నటించి మెప్పించిందీ హాట్ బ్యూటీ. ఆ తర్వాత విజయదశమి, బాణం, కాంచన-3, శివలింగ, నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన రూలర్ చిత్రంలోనూ మెరిసింది.

తెలుగులో మాత్రం అలా..:లారెన్స్ ముని మూవీతో తమిళ్, తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన అందాల భామ వేదిక జనాలకు మొదట్లోనే చేరువైంది. ఆ తరువాత నారా రోహిత్ హీరోగా వచ్చిన బాణం మూవీతో సక్సెస్ అందుకోవడంతో పాటు నటిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. అనంతరం కళ్యాణ్ రామ్ తో విజయదశమి అనే సినిమాతో ఈ బ్యూటీ తెలుగులోకి అడుగుపెట్టింది.

ఏడేళ్ళ తరువాత బాలయ్యతో..:ఇక తెలుగులో మొదటి మూవీ డిజాస్టర్ అయిన బాణం సినిమాలో ఛాన్స్ వచ్చింది. మళ్ళీ రెండేళ్ళ తర్వాత సుమంత్ హీరోగా తెరకెక్కిన దగ్గరగా దూరంగా అనే మూవీతో అలరించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. మరల ఏడేళ్ళ తర్వాత బాలకృష్ణ రూలర్ సినిమాలో ఈ బ్యూటీ కనిపించి మెప్పించింది. ఈ మూవీ కూడా పెద్దగా వేదికకి గుర్తింపు ఇవ్వలేదు.

ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది..:తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయిన ఈ బ్యూటీ మలయాళంలో మాత్రం స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అక్కడ స్టార్స్ తో జోడీ కట్టి వరుస సక్సెస్ లు అందుకుంది. మరాఠీ బ్యూటీ అయిన ఈ అమ్మడు సౌత్ సినిమాలతోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. అయితే సినిమాలలో పెద్దగా గ్లామర్ షో జోలికి వెళ్ళని ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం సెగలు పుట్టిస్తోంది.

బాలీవుడ్ లో కూడా..:రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలని షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి కావాల్సినంత వినోదం అందిస్తోంది. ఈ ఇన్ స్టాగ్రామ్ లో బోల్డ్ అండ్ గ్లామర్ షో ద్వారా ఈ బ్యూటీ హిందీలో హిందీలో ఇమ్రాన్ హస్మీ హీరోగా వచ్చిన ది బాడీ మూవీతో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ సొంతం చేసుకుంది. అలాగే కమర్షియల్ యాడ్స్ లో కూడా ఈ మధ్య మంచి అవకాశాలు సొంతం చేసుకుంటుంది.

నిక్కరులో సెగలు పుట్టించే అందం:ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ జీన్ షార్ట్స్ తో థైస్ అందాలు కనిపించే విధంగా హాట్ ఫోటోని షేర్ చేసింది. స్లీవ్ లెస్ బనియన్ లో ఎద అందాలు మరింత నిగారింపుతో వేడి రాజేస్తోంది. సైకిల్ పట్టుకొని నిలబడి వేదిక పెట్టిన ఫోజు కుర్రాళ్ళకి చెమటలు పట్టేలా చేస్తోంది. దీంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ గ్లామర్ ట్రీట్ తో అమ్మడు రాబోయే రోజుల్లో ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: