టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు లెక్కలు మారిపోతూ ఉంటాయి.  నేడు హీరో అయినవాడు రేపు జీరో అవుతాడు . అలాంటి సందర్భాలు ఎన్నెన్నో చూసాం. ఇక హీరోయిన్స్ విషయాల గురించి అయితే మాట్లాడుకోకపోవడమే బెటర్ . ఎప్పుడు ఏ హీరోయిన్ టాప్ రేంజ్ లో ఉంటుందో ఎప్పుడు ఏ హీరోయిన్ తుస్సు మటూ డౌన్ ఫాల్ అవుతుందో చెప్పలేని పరిస్థితి . కాగా నిన్న మొన్నటి వరకు పూజా హెగ్డే అంటేనే చీదరించుకుని బూతులు తిట్టే డైరెక్టర్లు మళ్ళీ ఇప్పుడు ఆమె ఇంటి చుట్టూరు క్యూ కడుతున్నారు . ఆమెకు మంచి మంచి సినిమాలలో అవకాశాలు ఇస్తున్నారు .


ఈ మధ్యకాలంలో పూజా హెగ్డే పేరు మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేలా చేసింది "రీట్రో".  సూర్యతో ఓ సినిమా సినిమాలో నటిస్తుంది పూజా. ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది పూజా హెగ్డే . అయితే ఇదే మూమెంట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె రెండు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.  ఇప్పుడు ఇక్కడే పెద్ద తలనొప్పిగా మారిపోయింది . గతంలో ఓ స్టార్ హీరో పూజ హెగ్డే తో చాలాచనువుగా ఉన్నాడు.  అప్పట్లో వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి . అయితే సడన్గా పూజ హెగ్డే కి  ఆఫర్ లు తగ్గిపోవడంతో ఈ హీరో దూరం పెట్టేశాడు.



వేరే హీరోయిన్స్ తో మళ్ళీ మింగిల్ అవ్వడం ప్రారంభించారు . కాగా ఇప్పుడు పూజా హెగ్డే మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతూ టాప్ పొజిషన్ లోకి వెళ్లేలా ట్రై చేస్తుంది . తెలుగులో అవకాశాలు అందుకుంటుంది.  అయితే ఇప్పుడు ఈ హీరో మళ్ళీ ఆమెకు కనెక్ట్ అవ్వాలి అంటూ ట్రై చేస్తున్నారట . ఈ విషయం తెలుసుకున్న ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ అతగాడికి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది . అయితే పూజ హెగ్డే ఆయన పై రివేంజ్ తీర్చుకోవడానికి ఆయనతో సినిమా అవకాశాలు వచ్చిన రిజెక్ట్ చేసేస్తుందట. కోట్ల ఆఫర్ అన్నా కూడా రిజెక్ట్ చేసేస్తుందట.  దీంతో ఈ టాలీవుడ్ హీరో పరిస్థితి అటు ఇటు కాకుండా అయిపోయింది . " ఉన్నది పోయే ఉంచుకున్నది పాయే " అనే సామెత ఈ హీరోకి బాగా సెట్ అవుతుంది అంటున్నారు జనాలు.  పూజ హెగ్డే చేసిన పని 100% కరెక్ట్ అని మనం కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోలేనివాడు ఉన్న ఒకటే పోయినా ఒకటే అంటూ ఘఘాటూఘాటుగా స్పందిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: