మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ క్యాథరిన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈ ముద్దుగుమ్మ చాలా సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిbశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన కొత్తలో నే ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడం , అలాగే ఈమె నటిం చిన చాలా సినిమాలలో తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడం తో ఈ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటిగా మంచి గుర్తింపు వ చ్చింది. ఇకపోతే కొన్ని సంవత్సరాలు పాటు మం చి దశ లో కెరియర్ను కొనసాగించి న ఈమె కెరియర్ ప్రస్తుతం చాలా స్లో గా నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఈమె నటించిన తెలుగు సినిమాలు కూడా ఏవి విడుదల కాలేదు.

ఇకపోతే ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చినట్లు ఓ వార్త వైరల్ అయింది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో ఈమెకు అవకాశం వచ్చినట్లు ఓ వార్త వైరల్ అయింది. ఇకపోతే చిరు , అనిల్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో నయనతార హీరోయిన్గా కన్ఫామ్ అయ్యింది.

మరి కేథరిన్ రెండవ హీరోయిన్గా నటిస్తుందా ..? లేక వేరే ఏదైనా కీలక పాత్రలో నటిస్తుందా ..? లేక ఇవన్నీ రూమర్స అనేది చూడాలి. ఈమెకు నిజం గానే చిరంజీవి సినిమాలో హీరోయిన్ అవకాశం వచ్చినట్లయితే ఆ తర్వాత మరి కొంత మంది సీనియర్ స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఎన్నో సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు యూత్ ఆడియన్స్ లో అద్భుతమైన క్రేజ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: