
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ .. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన కూలీ సినిమా కోసం కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు .. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అందరూ కళ్లు కాయలు కాచేలా .. తీవ్ర ఉత్కంఠ తో వెయిట్ చేస్తున్నారు. అటు జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న వార్ 2 సినిమా కూడా కూలీ సినిమా కు పోటీ గా ఉన్నా కూడా అటు తమిళం తో పాటు ఇటు తెలుగు లోనూ వార్ 2 తో సమానంగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రి రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ లో కూలీ సినిమా వార్ 2 సినిమా పై స్పష్టమైన డామినేషన్ చూపించింది. అసలు కూలీ సినిమా ను ఎందుకు ? చూడాలి అనేందుకు 5 కారణాలు కనిపిస్తున్నాయి.
1 ) సూపర్ స్టార్ రజనీ కాంత్ క్రేజ్ .. మానియా
2 ) డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అరి వీర భయంకరమైన ఫామ్
3) నాగార్జున - అమీర్ ఖాన్ లాంటి క్రేజీ హీరోలు కూడా ఉండడం
4 ) అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ :
5 ) రికార్డ్ బ్రేకింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ . .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు