దేశంలో రెండో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది. రెండు కోట్ల కంటే ఎక్కువ ఎమౌంట్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ను బ్యాంకులొ ఉంచు కోవచ్చనని తాజాగా చెప్పింది..నేటి నుంచే కొత్త వడ్డీ రేట్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.. ఇకపోతే ప్రస్తుతం 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే బల్క్ ఎఫ్‌డీలపై 4.50% నుండి 7.00% వరకు వడ్డీ రేటును అందిస్తోంది.


సీనియర్ సిటిజన్‌లకు 5.00% నుండి 7.75% వరకు వడ్డీ రేటును అందిస్తోంది . సాధారణ ప్రజలు 15 నెలల నుండి 2 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై గరిష్టంగా 7% వడ్డీ రేటును అందుకోవచ్చు.. అయితే సీనియర్ సిటిజన్లు 5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై గరిష్టంగా 7.75% వడ్డీ రేటును పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఆ రేట్లు అమల్లొకి వస్తాయని తెలుస్తుంది..


ఒక్కో పిరియడ్ కు ఒక్కో వడ్డీ రేట్లు ఉన్నాయి..అవెంటో ఇప్పుడు చూద్దాం..


7 నుంచి 29 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్ లపై బ్యాంక్ 4.50సాతమ్ వడ్డీ రేటును అందిస్తోంది. బ్యాంక్  నెక్స్ట్ 30 నుండి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 5.25% వడ్డీ రేటును అందిస్తోంది. 46 నుంచి 60 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 5.50% వడ్డీ రేటును అందిస్తోంది.61 - 89 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై బ్యాంక్ 5.75% వడ్డీ రేటును అందిస్తుంది.. ఆ తర్వా90 రోజుల నుండి 6 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై ఇప్పుడు 6.10 శాతం వడ్డీ అందిస్తోంది. 1 రోజు నుండి 9 నెలల వరకు మెచ్యూర్ అయ్యే వారికి భారీగా పెరిగిందని తెలుస్తుంది. ఇది ప్రస్తుతం కొనసాగుతున్న ఎఫ్‌డీలపై వడ్డీలు..


మరింత సమాచారం తెలుసుకోండి: