మొబైల్ యూజర్స్ ఎక్కువగా ఐఫోన్ మొబైల్స్ ని ఉపయోగించుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ ధర ఎక్కువగా ఉండటంవల్ల వీటిని ఉపయోగించే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. యాపిల్ మొబైల్ ఎన్నో సౌకర్యాలతో పాటు ఎంతో సెక్యూరిటీ పరంగా కూడా ఉండడం చేత ఈ మొబైల్ ని ఎక్కువమంది వినియోగించుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు యాపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 15 ని మూడు భారీ మార్పులతో వచ్చే ఏడాది కస్టమర్ల ముందుకు తీసుకురాబోతోంది.

ముఖ్యంగా సెక్యూరిటీ కారణాలతో పలు రకాలుగా ఈ మొబైల్ పైన విమర్శలు వస్తుండడంతో ఐఫోన్ సిరీస్ యుఎస్బి టైప్ సి సపోర్టుతో రాబోతోంది.. లైటింగ్ పోర్టును ఇప్పటివరకు ఐఫోన్ ఆఫర్ చేస్తుండగా ఐఫోన్ 15 సిరీస్ యూఎస్బీ టైప్ సి పోర్టును ఆఫర్ చేయడంలో భారీ మార్పుని చెప్పవచ్చు. 2020 నాటికి అన్ని ఐఫోన్ మొబైలు యధావిధిగా యూఎస్బీ టైప్ సి పోర్టుని కలిగి ఉంటాయని తెలియజేస్తున్నారు. అయితే యూరోపియన్లు పేర్కొన నేపథ్యంలో యాపిల్ నిర్ణయం తీసుకున్నట్లుగా టెక్ నిపుణులు తెలియజేస్తున్నారు. ఐఓఎస్ యూజర్లను థర్డ్ పార్టీ ఆఫ్ స్టోర్ ల నుంచి కూడా ఇందులో డౌన్లోడ్ చేసుకొని సదుపాయాన్ని కల్పిస్తోంది యాపిల్ సంస్థ.

ఇక ఆండ్రాయిడ్ యూసర్లు ఎప్పటినుంచో ఆస్వాదిస్తున్న వెలుసుబాటు యాపిల్ యూజర్లకు అందుబాటులో రాబోతున్నట్లు సమాచారం మరొక అప్డేట్ ఏమిటంటే ఇందులో కీలకమైన మార్పు విషయానికి వస్తే ఐఫోన్ 15 ప్రో వేరియంట్లు 14 ప్రో మోడల్స్ లో కనిపించిన న్యూ డైనమిక్ ఐలాండ్ ఫీచర్ తో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. స్టాండర్డ్ ఐఫోన్ 15 మొబైల్ కూడా ఈ ఫ్యూచర్ తో అందుబాటులోకి తీసుకురాబోతున్నామని నిపుణులు తెలుపుతున్నారు. ఐఫోన్ రాబోతున్న జనరేషన్ దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ లో పలు రకాలుగా చేంజ్ చేసి వచ్చే యేడాది విడుదల చేయబోతున్నట్లు తెలియజేశాయి ఐఫోన్ సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి: