సినిమాలకు సీరియల్స్ కు కరోనా సమయం నుంచి మంచి డిమాండ్ ఏర్పడింది. సినిమాలకు దీటుగానే సీరియల్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలా రకరకాల సీరియల్స్లలో నటించిన చాలామంది నటీమణులు సైతం ఇప్పుడు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ ఉన్నారు. సీరియల్స్ లో చాలా యావరేజ్ గా కనిపించే ముద్దుగుమ్మలు సైతం సోషల్ మీడియాలో మాత్రం వారి ఫోటోలను చూస్తే ఆశ్చర్యపోయేలా ఉంటాయి. తమ అందాలతో మతిపోగొడుతూ వయ్యారాలు ఒలుకుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సీరియల్ నటినీ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.



ఇక ఆ సీరియల్ ఏదో కాదు గుండె నిండా గుడిగంటలు.. ఈ సీరియల్ లో మీనా అనే పాత్రలో నటించిన నటి అమూల్య గౌడ గురించి చెప్పాల్సిన పనిలేదు. కనడాలో పలు సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో పలు సీరియల్స్ లో నటిస్తున్నది. కన్నడ భాషలో శ్రీ గౌరీ అనే సీరియల్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్నది. ఆ తర్వాతే బిగ్ బాస్ షోలో పాల్గొన్న అమూల్య గౌడ అందులో తన అందంతోపాటు ఆటతో కూడా అందరిని బాగా ఆకట్టుకున్నది.

అయితే సీరియస్ లో పద్ధతిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ బయట మాత్రం టూ హాటుగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటోలు చూస్తే మతులు పోగొట్టేలా ఉన్నాయి. నిరంతరం సోషల్ మీడియాలో తన అందాలతో హీరోయిన్స్ కి ఏమాత్రం తీసుకోకుండా అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది అమూల్య గౌడ. ఇక తన ఇంస్టాగ్రామ్ లో 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. అయితే అమూల్య గౌడ ఫోటోలను చూసిన తెలుగు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తెలుగు సీరియల్స్ లో నటించే మీనా నేనా ఇక్కడ ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సీరియల్స్ లో పద్ధతిగా కనిపించి సోషల్ మీడియాలో తెగలు పుట్టిస్తోంది అంటూ అభిమానులు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: