1). SAMSUNG-HW-T42E/XL:
ప్రముఖ బ్రాండెడ్ కలిగిన సామ్ సంగ్ నుంచి ఈ సౌండ్ బార్ మనకి అతి తక్కువ ధరకే లభిస్తోంది. దీని ధర 8000 రూపాయలు. ఈ సౌండ్ బార్ USB, ఆప్టికల్,MULTI కనెక్టివిటీ ఆప్షన్ ను కలదు. ఈ సౌండ్ బార్..150W హై సౌండ్ ని అందించగలదు.దీనికి సపరేట్ సబ్ వూఫర్ కూడా ఉంటుంది. కాని దీనికి HDMI ARC పోర్టు లేకపోవడమే కాస్త మైనస్ అని చెప్పవచ్చు.
2).MOTOROLA AMPHISOUNDX:
ప్రముఖ బ్రాండెడ్ కలిగిన మోటరోలా నుంచి అతి తక్కువ ధరకే సౌండ్ బార్ మనకు లభిస్తోంది. దీని ధర 6500 రూపాయలు మాత్రమే. మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లతో విడుదల కావడం జరిగింది. ఈ సౌండ్ బార్ కి. సపరేట్ గా బ్లూటూత్ సబ్ వూఫర్ ఉంటుంది. ఇది స్టైలిష్ లుక్ లో డిజైన్ చేయబడి ఉంటుంది. ఇందులో బ్లూటూత్, HDMI ARC పోర్ట్ సపోర్టు కూడా చేస్తుంది. ఈ సౌండ్ బార్ 160W సౌండ్ ని మనకు అందించగలదు.
3).ZEBRONICS JUKE BAR 9700:
ప్రముఖ బ్రాండ్ జిబ్రానిక్ నుండి వెలువడిన సౌండ్ బార్ ఇది.. ఇది ఫ్లిప్ కార్ట్ లో 15,000 రూపాయలకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ టాప్ ఫీచర్లను కలిగి ఉంటుందట. ఇందులో HDMI ARC,USB మరికొన్ని కనెక్టివిటీ ఆప్షన్లతో కలదు. ఇందులో ముఖ్యంగా డాల్బి ఆటమ్స్ సౌండ్ టెక్నాలజీతో కూడా సపోర్ట్ చేస్తుంది.450W ఇవి సౌండ్ ను అందించగలదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి