అక్కడ ఉన్న చెత్తను తగులబెట్టడంతో గ్రామంలోకి వస్తున్న ఘాటైన పొగతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు ఎన్నిసార్లు పిర్యాదు చేసినా పంచాయితీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో చెత్త ట్రాక్టర్లను అడ్డుకొని సన్మాన గేట్లకు స్థానికులు తాళం వేసారు. ట్రాక్టర్లను కాజా లోని డంపింగ్ యార్డుకి తరలించిన పంచాయితీ సిబ్బంది... ఇంకో సారి రిపీట్ చేయమని చెప్పినట్టు సమాచారం.