ప్ర‌స్తుతం టెలికం రంగంలో ఎలాంటి పోటీ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. ఇదిలా ఉంటే ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ యూజ‌ర్కు అదిరిపోయే ఆఫ‌ర్లు అందిస్తోంది. తాజ‌గా ధీర్ఘ‌కాలిక ప్లాన్లు తీసుకున్న వారికి కొన్ని నెల‌ల పాటు ఉచిత ఇంట‌ర్నెట్ స‌ర్వీస్ అందిస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేసింది. అంటే 12 నెల‌ల ప్లాన్ తీసుకుంటే ఒక నెల ఉచిత స‌ర్వీస్ అందిస్తుంది. ఇక 24 నెలల స‌ర్వీస్ తీసుకుంటే 3 నెల‌ల ఉచిత స‌ర్వీస్ అందిస్తుంది. ఇక 36 నెల‌ల ప్లాన్ తీసుకుంటే మొత్తం 40 నెల‌ల పాటు వాడుకోవ‌చ్చు. ఇక ఈ బ్రాడ్ బ్యాండ్ సేవ‌ల‌తోనే అన్ లిమిటెడ్ కాల్స్ కూడా వాడుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: