ఆ తర్వాత సాయంత్రం ఆర్య, సయేషా సెహగల్తో కలిసి ఆది-నిక్కీ పార్టీ చేసుకున్నారు. ఆఫ్ వైట్ కుర్తా సెట్లో ఆది పినిశెట్టి, పార్టీ నైట్ కోసం ప్రింటెడ్ కఫ్తాన్లో నిక్కీ తళుక్కున మెరిశారు.2015లో వచ్చిన మలుపు సినిమాలో ఆది పినిశెట్టి-నిక్కీ కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య లవ్ జర్నీ మొదలైంది. ఆది-నిక్కీ వెడ్డింగ్ స్టిల్స్, వీడియోలు ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. నిక్కీ గల్రానీ ప్రస్తుతం రెండు మలయాళ సినిమాల్లో నటిస్తోంది. ఆది పినిశెట్టి ప్రస్తుతం రామ్ హీరోగా తెరకెక్కుతున్న ది వారియర్లో విలన్గా నటిస్తున్నాడు. దీంతోపాటు మరో బైలింగ్యువల్ ప్రాజెక్టు కూడా చేస్తున్నాడు..మొత్తానికి వీరిద్దరు ఒక్కటైయ్యారు.