నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఓ పక్క వరుస క్రేజీ సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూ ఉన్నా మరోపక్క తన గ్లామర్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. సినిమాల్లో కన్నా రష్మిక ఆఫ్ స్క్రీన్ గ్లామర్ షో ఆసక్తికరంగా మారింది. సినిమాల్లో పాత్రల ప్రాధాన్యత ప్రకారం గ్లామర్ షో చేస్తూ వస్తున్న రష్మిక మందన్న ప్రైవేట్ ఈవెంట్ లలో మాత్రం తన గ్లామర్ షోతో హాట్ టాపిక్ గా మారుతుంది. లేటెస్ట్ గా ఓ ఈవెంట్ లో పాల్గొన్న రష్మిక ఓ రేంజ్ లో అందాల ప్రదర్శన చేసింది.

తొడలు కనిపించేలా షో చేస్తూ.. యద అందాలు కూడా కనిపించేలా అమ్మడు గ్లామర్ షో హాట్ హాట్ గా ఉంది. రష్మిక ఈ స్పెషల్ షో ఆడియెన్స్ కి పిచ్చెక్కించే లా చేస్తుందని చెప్పొచ్చు. ఓ పక్క సినిమాల్లో తన పాత్రలతో మెప్పిస్తూ వస్తున్న రష్మిక మరోపక్క బయట ఈవెంట్స్ లో తన స్కిన్ షో తో హడావిడి చేస్తుంది. లేటెస్ట్ ఈవెంట్ లో రష్మిక రెడ్ కలర్ డ్రెస్ లో స్కిన్ షోతో అదరగొట్టింది. అమ్మడి అందాల ప్రదర్శన అక్కడ ఉన్న వాళ్లందరిని నోరెళ్లబెట్టేలా చేసిందని చెప్పొచ్చు.

ఇక రష్మిక చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ లో మిషన్ మజ్ఞు, గుడ్ బై సినిమాలు చేస్తున్న రష్మిక సందీప్ వంగ డైరక్షన్ లో వస్తున్న యానిమల్ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలతో పాటుగా పుష్ప 2 కూడా లైన్ లో ఉంది. మరోపక్క విజయ్ వారసుడు సినిమాలో కూడా రష్మిక ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలతో సౌత్ నార్త్ అనే తేడా లేకుండా రష్మిక దుమ్ముదులిపేస్తుందని చెప్పొచ్చు. గ్లామర్ షో విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని రష్మిక చూస్తుంటే పూజా హెగ్దేకి పోటీ వచ్చేలా ఉందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: