మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలలో నటించే ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. 

అది మాత్రమే కాకుండా ఇప్పటి వరకు తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం కూడా మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ తన జోష్ ని అలాగే కంటిన్యూ చేస్తోంది. కొంత కాలం క్రితం విడుదలైన ఎఫ్ 3 మూవీ లో తమన్నా , వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించింది. 

మూవీ లో తమన్నా తనదైన నటనతో నవ్వులు పూయించింది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్నా , మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకున్న తమన్నా సోషల్ మీడియా వేదికగా కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. 

ఇందులో భాగంగా తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా తనకు  సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా తమన్నా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో గ్రీన్ కలర్ లో ఉన్న శారీ ని కట్టుకొని ,  అందుకు తగిన గ్రీన్ కలర్ లో డిఫరెంట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి హాట్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం తమన్నా కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: