ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఎంతోమంది సినిమా హీరోయిన్లు మాత్రమే కాకుండా అటు ఫ్యాషన్ డిజైనర్లు సైతం మితిమీరిన అందాల ఆరబోత చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఇక నేటిజన్స్ కి కూడా ఇలాంటి అందాల ఆరబోత అలవాటు కావడంతో ఎప్పుడు ఎవరు అందాల ఆరబోత చేస్తారా అని ఎంతో ఆశగా ఎదురు చూడటం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
సాధారణంగా అందాల ఆరబోత అంటే చిన్న చిన్న బట్టలు వేసుకొని ఫోటో షూట్ లు చేయడం చూసాము. కానీ ఇక్కడ ఒక ఫ్యాషన్ డిజైనర్ మాత్రం మొత్తం విప్పేసి అంతా చూపించేసింది. అబూ జానీ సందీప్ కోశ్ల కు ఊర్ఫి జావిద్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని ఎప్పుడు లేనివిధంగా బోల్డ్ షో వీడియో షేర్ చేసింది. టాప్ లెస్ గా ఉన్న ఉర్ఫీ జావిద్ ఇక ప్యాంట్ జిప్ విప్పుతూ అన్ని పార్ట్స్ చూపించేస్తుంది అని చెప్పాలి. ఇది చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. కాగా ఊర్ఫి జావద్ అంటేనే బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మాత్రం టాప్ లెస్ వీడియోతో అందరిని మరింత అవాక్కయ్యేలా చేసింది ఈ ముద్దుగుమ్మ.