తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ లోనే తన అంద చందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకున్న మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ రొమేంటిక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి ... మొదటి మూవీ లోనే తన అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకులను ఫీదా చేసింది. 

దానితో ఈ ముద్దు గుమ్మకు వరుస తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా లక్ష్య ... రంగరంగ వైభవంగా సినిమా లలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దు గుమ్మ ఈ మూవీ లతో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకో లేక పోయినప్పటికీ మంచి గుర్తింపును మాత్రం ప్రేక్షకుల్లో సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయని ఈ హార్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అంద చందాలను ఆరబోస్తూ ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే కేతిక తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా కూడా కేతిక తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శన అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కేతిక కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: