అప్పుడే ఓ సినిమా చేసిన దిల్ రాజు గారికి అప్పుడప్పుడే గుర్తింపు వస్తుంది. సుకుమార్ గారు కొత్త డైరెక్టర్. నేను కొత్తవాడినే. నన్ను నమ్మి సినిమా హిట్ కొడతారు అనే నమ్మకం లేదు. కథ మాత్రం చాలా బాగుంది. అప్పుడే వివి వినాయక్ గారు మా డాడి దగ్గరికి వచ్చి ఒకటే మాట చెప్పారు. మీరు సినిమా తీయండి, ఆ కుర్రాడు తీయగలడు. నన్ను నమ్మండి. మూవీ చేయండి అన్నారు. ఒకవేళ ఏదైనా సీన్ మీకు నచ్చకపోతే నేను వచ్చి సినిమా చేస్తాను అని ఆ ఒక్క మాట చేప్పడంతో మా అందరిలో వెయ్యి ఏనుగుల ధైర్యం వచ్చింది. ఈ విషయంలో వివి వినాయక్ గారికి మరోసారి థాంక్స్ చెప్పుకుంటున్నాను" అంటూ బన్నీ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప-2' షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఆగస్ట్ 15న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఇప్పటికే పుష్ప-2 నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి.