సినిమా ఇండస్ట్రీ లో నటీ నటులు ఎవరు అయినా కూడా ఒకే రకమైన కథలతో రూపొందే సినిమాలలో నటించిన , ఒకే రకం పాత్రలలో నటించిన వారికి చాలా ఎక్కువ కాలం పాటు అద్భుతమైన అవకాశాలు దక్కవు. ఎవరైతే ఎప్పటికప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కథాంశాలతో రూపొందే సినిమాలలో నటిస్తారో , అలాగే పాత్రలలో వేరియేషన్స్ చూపిస్తూ ఉంటారో వారికి అద్భుతమైన క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలాగే చాలా కాలం పాటు వారు అద్భుతమైన రీతిలో కెరియర్ను ముందుకు సాగిస్తూ ఉంటారు.

ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో ఓ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కథాంశాలతో రూపొందే సినిమాలలో నటిస్తూ , తన పాత్రలలో కూడా వేరియేషన్స్ చూపిస్తూ వస్తుంది. దానితో ఆమెకు మంచి విజయాలు దక్కుతున్నాయి. సూపర్ సాలిడ్ క్రేజీ సినిమాలలో అవకాశాలు కూడా దక్కుతున్నాయి. ఇంతకు అద్భుతమైన రీతిలో కెరీర్ను ముందుకు సాగిస్తున్న ఆ ముద్దుగుమ్మ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ... అనుపమ పరమేశ్వరన్. ఈమె అఆ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో నితిన్ హీరో గా నటించగా ... త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ఈమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా కాలం పాటు క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ వచ్చింది. ఇక ఈమె కొంత కాలం క్రితం  నటించిన రౌడీ బాయ్స్ , టిల్లు స్క్వేర్ మూవీలలో అదిరిపోయి రేంజ్ అందాలను ఆరబోసి యూత్ ఆడియన్స్ కిక్ ఎక్కించింది.

ఇక ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తుంది. ఇలా ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సినిమా కథల్లో , పాత్రల్లో వేరియేషన్స్ చూపిస్తూ వస్తుంది. ఇలా ఈమె డిఫరెంట్ డిఫరెంట్ కథాంశాలతో  రూపొందే సినిమాల్లో నటించడం , తన పాత్రలో కూడా వేరియేషన్స్ చూపిస్తూ అలాంటి సినిమాలతో మంచి విజయాలను కూడా అందుకుంటుంది. దానితో ఈమెకు అద్భుతమైన క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీలలో , డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటిస్తూ ఉండడంతో ఈమె చాలా కాలం పాటు కెరియర్ను అద్భుతంగా ముందుకు సాగించే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: