ప్రపంచాన్ని మొత్తాన్ని ఏక తాటిపై సాగుతున్న ఒకే ఒకమాట కరోనా వైరస్ ... ఈ మహమ్మారి చైనా నుంచి వ్యాపించి బయబ్రంతులకు గురిచేస్తుంది..ఎన్నో వేల మందిని పొట్టన పెట్టుకున్న ఈ కరోనా ఇప్పటికీ కూడా పంజాను విప్పుతుంది.. దీనిని అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్నారు . అందుకే ప్రజలు కూడా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు...

 

 

 

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కరొనను నామా రూపాలు లేకుండా చేయాలనే ఆలోచనలో ఈరోజు జనతా కర్ఫ్యూ ను ప్రారంభించారు.. ఈ కర్ఫ్యూ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే గాలిలొ ఉన్న కరోనా వైరస్ ను పూర్తిగా నాశనం చేయడానికి  ఒక మందును దేశ వ్యాప్తంగా వెదజల్లుతుంది..ఈవిధంగా చేయడం వల్ల కరోనా వైరస్ ను పంపించడానికి ఈ స్ప్రే ను వెదజల్లుతుంది...ఈ మేరకు ప్రజలు కూడా సహకరిస్తున్నారు.. 

 

 

 

మనిషి సగటు జీవితకాం 80 ఏళ్లు. ఏనుగు 70 ఏళ్లు. ఒంటె 50 ఏళ్లు. గుర్రం 40 ఏళ్లు. సింహం, జింక 35 ఏళ్లు. గాలాఫాగస్‌ తాబేలు జీవితకాలం 193 ఏళ్లు. చీమ మూడేళ్లు బతుకుతుంది. తేనెటీగ సంవత్సరం జీవిస్తుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు సైతం అంతం ఉంది. పుట్టిన ప్రతీజీవి గిట్టక తప్పదన్నట్లు ఎవ్వరికీ అంటుకోకుండా గాల్లో ఉండే కరోనా వైరస్‌ జీవితకాలం 12 గంటలు. అందుకే ఈ రోజు మనం మన జాగ్రత్తలో ఉంటే కరోనా ను కట్టడి చేయగల వచ్చునని ఈకర్ఫ్యుని తీసుకొచ్చారు. .. ప్రజలందరూ ఈ కర్ఫ్యూ కు మద్దతు తెలిపి కరోనా ను కంగారు పెట్టాలని మేము కోరుకుంటున్నాం...

 

 

 

ఈ కాలంలో దీన్ని ఎవ్వరూ ముట్టుకోకుంటే అక్కడికక్కడే చనిపోతుంది. అంటే ఓ 14 గంటల పాటు ప్రజలు ఇళ్లల్లో ఉండిపోవడం వల్ల కరోనా వైరస్‌ దానికదే నశిస్తుంది. అందుకే ఆదివారం 14 గంటలపాటు ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని ప్రభుత్వాలు, అధికారులు ఆదేశాలు జారీచేశారు 

మరింత సమాచారం తెలుసుకోండి: