లింగ భేదం లేకుండా అందరూ ఇష్టపడే వస్తువుల్లో బంగారం ఒకటి. కాగా, మగ వారి కంటే ఆడవారు బంగారం అంటే కొంచెం ఎక్కువ ఇష్టపడుతుంటారు. గోల్డ్ అనగానే రేటు విషయం పక్కనబెట్టి మరి కొనుగోలు చేయాల్సిందే అని భావిస్తుంటారు. అయితే, బంగారం ప్రియులకు శాస్త్రవేత్తలు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటంటే..

బంగారం, బంగారు ఆభరణాల ధర గురించి అందరికీ తెలుసు. కాగా, ఇప్పటివరకు లోహంతోనే బంగారం తయారయింది. ఒకవేళ నీటితో బంగారం తయారయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. బాగుంటుంది కదా.. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు నీటితో బంగారం తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నీటి బిందువులతో గోల్డ్ తయారవుతుందట. అయితే, ఇది ఒక సైంటిఫిక్ ప్లస్ కెమికల్ ప్రాసెస్ అని తెలుస్తోంది. ప్రేగ్ లోని చెక్ అకాడమీ ఆప్ సైన్సెస్ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం..నీటిని బంగారంగా మార్చొచ్చు. అయితే ఇందుకు వస్తువులోని అణువులు, పరమాణువులు అన్నిటినీ ఒక చోటకు చేర్చాలి. అలా చేర్చే క్రమంలో వాటి మధ్య ఎలాంటి గ్యాప్ ఉండకుండా జాగ్రత్తపడాలి. అలా చేర్చగలిగితే ఎలక్ట్రాన్ల సమూమం నుంచి లోహంగా తయారయ్యేందుకు గాను కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి.


ఫలితంగా నీరు లోహంగా మారొచ్చు. ఇందుకు అట్మాస్పియరిక్ కండిషన్స్ అనగా ప్రెషర్ అవసరం. అయితే, ఇలా నీటిని గోల్డ్‌గా మార్చే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉంది. చూశారా? శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో నీటిని లోహంగా మార్చి బంగారంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఇది సక్సెస్ అయితే ఇక బంగారం అందరి ఇండ్లల్లో అందుబాటులో ఉంటుంది. తద్వారా నీటి కోసం కూడా కొట్లాటలు జరిగే చాన్సెస్ ఉంటాయి. అయితే, ప్రయోగదశలోనే ఉన్న నీటి నుంచి బంగారం తయారీ సక్సెస్ కోసం వెయిటింగ్ ఇంకా కొనసాగించాలి. ఎక్స్‌పరిమెంట్ ఫుల్లీ సక్సెస్ అయితేనే నీటి నుంచి బంగారం తయారవుతుంది. ఇందుకు పలు మూలకాలను నీటి అణువులు, పరమాణువులపై ప్రయోగించాల్సి ఉంటుంది. అలా నీటి బిందువులు లేదా ఆవిరి అణువులు, పరమాణవులతో చర్యలు జరపాలి. అలా సఫిషియెంట్ పీరియడ్ ఆఫ్ టైంలో కెమికల్ రియాక్షన్స్ కంప్లీట్ అయితే బంగారం ఆవిర్భావం జరగొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: