ఆంధ్రప్రదేశ్ లో 20  శాతం మంది జనాభాకు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నామని ఏపీ సిఎం వైఎస్ జగన్ అన్నారు. సుప్రీం కోర్ట్ లో ఇళ్ళ పట్టాల కార్యక్రమానికి గానూ సానుకూల నిర్ణయం వస్తుంది అని భావిస్తున్నామని అన్నారు. ఆ రోజు పేదలకు స్వాతంత్ర్య౦ వస్తుందని తాను భావిస్తున్నా అని సిఎం జగన్ తాజాగా స్పందన కార్యక్రమం పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అన్నారు.

 

డీ పట్టాల రూపంలో ఇల్లు ఇవ్వాలి అనుకుంటే నేడే ఇచ్చే వాళ్ళం అని ఆయన చెప్పుకొచ్చారు. కాని రిజిస్ట్రేషన్ చేసి అందరికి ఇవ్వాలి అని భావిస్తున్నామని సిఎం అన్నారు.  30 లక్షల మంది ని ఇళ్ళ యజమానులను చేస్తున్నామని అన్నారు. టీడీపీ నేతలు కావాలి అనే కోర్ట్ కి వెళ్ళారు అని ధర్మం ఎప్పుడు అయినా గెలుస్తుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: