దీంతో శృంగార వాంఛ తక్కువగా ఉండడమే కాదు, ఆ సామర్థ్యం కూడా తగ్గిపోతుందట. అలాగే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే అలవాటు ఉన్న వారిలో కూడా శృంగార సామర్థ్యం తగ్గిపోతుందట. వారు ఆ పనిలో యాక్టివ్‌గా ఉండలేరని చెబుతున్నారు.పాప్ కార్న్ సహజంగా మంచి ఆహార పదార్థమే. అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చాలా మేలు చేస్తుంది. కానీ దాన్ని సహజ సిద్ధంగా చేస్తేనే ఆ ఫలితం ఉంటుంది. అలా కాకుండా మైక్రోవేవ్ ఓవెన్ ద్వారా తయారు చేసిన పాప్ కార్న్ తింటే మాత్రం అది చేటు తెస్తుంది. శృంగార వాంఛను, సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ప్రధానంగా పురుషులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనుక మైక్రోవేవ్‌లో తయారు చేయబడిన పాప్ కార్న్‌ను తినరాదు. దీన్ని ఎక్కువగా మనకు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, సినిమా థియేటర్లలో మనకు విక్రయిస్తారు. కనుక ఈ చోట్లలో అమ్మబడే పాప్ కార్న్‌ను అసలు తినకూడదు.