ఈ మధ్య కాలంలో డయాబెటిస్తో బాధపడుతూ ఉన్నారు. అలాంటి మధుమేహగ్రస్తులు కొంతమంది ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు. అలా ఇన్సులిన్ తీసుకోకుండా క్యాబేజీతో మధుమేహాని చెప్పి పెట్టవచ్చు.కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినే వారికి, బిపి షుగర్ కంట్రోల్లో ఉంటాయి.ముఖ్యంగా కూరగాయలలో ఎక్కువగా క్యాబేజీ తినేవారికి మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.

కానీ కొంతమంది క్యాబేజీని తినడానికి అంతగా ఇష్టపడరు.కాని వాటిలోని పోషకాలు తెలిస్తే అస్సలు తినకుండా మానరు.క్యాబేజిని రోజువారీ ఆహారంలో తీసుకున్నట్లు అయితే డయాభేటీస్ నీ కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్యాబేజీని ఎక్కువగా తీసుకొనేవారు డయాభేటీస్ కి మెడిసిన్ వాడే అవసరం లేదని చెబుతున్నారు.

ఒక్కో కూరగాయకు ఒక్కో రకమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.దీని ప్రకారం, క్యాబేజీ కి బ్లడ్ లో షుగర్ నీ నియంత్రించే గుణం ఉంటుంది.అంతే కాక ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లలో పుష్కళంగా ఉంటాయి.

ఉబకాయానికి..
క్యాబేజీలో నీటి శాతం ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని అధికంగా తినడం వల్ల శరీర బరువు కంట్రలో ఉంటుంది.ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ తిన్న ఎక్కువగా తిన్నట్టు అనిపించి,ఎక్కువ ఆహారాన్ని తీసుకోలేము.కారబోహైడ్రెట్స్ తక్కువగా ఉండటం వల్ల, మధుమేహాన్ని నియంత్రించడంలో బాగా ఉపయోగపడుతుంది.

కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది:
క్యాబేజీ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడటానికి చాలా బాగా సహాయపడుతుంది.కిడ్నీ సాధారణంగా చేసే పని,బ్లడ్ లోని ఎక్కువగా వున్న షుగర్ నీ మూత్రం ద్వారా బయటకి విసర్జించడం. ఒక్కోసారి ఈ పని చేయలేక కిడ్నీ పేయిల్ అవుతుంటుంది. దాని స్థానం లో నీటిని ఎక్కువగా విసర్జీంప చేస్తుంది. దానివల్ల  శరీరంలో అధిక డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. డైజేషన్ ప్రాబ్లెమ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

క్యాబేజీని ఇష్టపడని వారికి ఇష్టంగా తినేలా రకరకాలుగా తయారుచేసి పెట్టవచ్చు.దీన్ని వారంలో మూడుసార్లయినా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.మీరు క్యాబేజీని పప్పు కానీ,జ్యూస్ తయారు చేసుకుని తాగవచ్చు. అంతేకాదు సలాడ్ రూపంలో తీసుకున్న సరే ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: