ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది.ఇందులో శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఉల్లిపాయను ఉపయోగించి మనం చాలా రకాల అనారోగ్య సమస్యలను ఈజీగా దూరం చేసుకోవచ్చు.  అధిక రక్తపోటుతో బాధపడే వారు ఒక టీ స్పూన్ ఉల్లిరసంలో, తేనెను కలిపి తీసుకోవడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా అలాగే భోజనం చేసిన తరువాత రెండు ఉల్లికాడలను తినడం వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు, కీరదోస, టమాట క్యారెట్, నిమ్మరసం ఇంకా కొత్తిమీర వేసి జ్యూస్ గా చేసుకుని తాగాలి. ఇలా తాగడం వల్ల జీర్ణకోశం బాగా శుభ్రపడుతుంది. శరీరంలో వ్యాధి నిరోధకత శక్తి కూడా బాగా పెరుగుతుంది. 20 గ్రాముల ఉల్లిపాయ రసంలో, 2 టీ స్పూన్ల తేనె ఇంకా ఒక టీ స్పూన్ అల్లం రసం కలిపి భోజనం తరువాత తీసుకోవడం వల్ల ఆయాసం, దగ్గు ఇంకా ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి. అలాగే ఒక టీ స్పూన్ ఉల్లిపాయ రసంలో, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి మూడు భాగాలుగా చేసుకొని ఒక్కో భాగాన్ని ఒక్కో పూట సేవించాలి.


ఇలా చేయడం వల్ల దగ్గు, జలుబు, టాన్సిల్స్ నొప్పులు ఈజీగా తగ్గుతాయి. కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా ఉల్లిపాయ చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇంకా అలాగే ఆవనూనెలో ఉల్లిపాయ పేస్ట్ ను వేసి వేడి చేయాలి. ఆ తరువాత ఈ నూనెను కీళ్ల నొప్పులున్న చోట రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు ఈజీగా తగ్గుతాయి. అదే విధంగా గడ్డలు ఇంకా వ్రణాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ముందుగా వాటిపై కూడా ఈ నూనె రాయాలి.ఆ తరువాత ఉల్లిపాయను మెత్తగా నూరి వాటిపై పట్టులా వేసి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల గడ్డలు మెత్తబడి చాలా త్వరగా మానిపోతాయి.ఇంకా అలాగే ఉల్లిరసంలో దూదిని ముంచి చెవిలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చెవి నుండి శబ్దాలు రావడం కూడా తగ్గుతుంది. అలాగే దోమలు చాలా ఎక్కువగా ఉన్న చోట ఉల్లిపాయ దంచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ వాసనకు ఆ దోమలు పారిపోతాయి. ఉల్లిపాయలు, మెంతి, కొబ్బరి ఇంకా అలాగర్ బెల్లంతో కిచిడీని వండుకుని నెలరోజుల పాటు తినాలి. ఇలా దీన్ని తినడం వల్ల బాలింతలల్లో పాలు పెరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: