గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలు .. ?

మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని రకాల ఆహారాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక కాకరకాయ అనేది మన రక్తాన్ని బాగా శుద్ధి చేయడంలో చాలా మెరుగ్గా పనిచేస్తుంది.ఇంకా అలాగే గుండె పనితీరును ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది.ఇంకా అలాగే ఇది శరీరంలోని కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి ప్రతిరోజూ కాకరకాయ రసం తీసుకున్నట్లయితే ఇది చాలా అద్బుతంగా పనిచేస్తుంది.అలాగే బ్రస్సెల్ మొలకలు మన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుంది.ఇంకా క్యాబేజీలో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇది గుండె జబ్బుల  నివారణకు చాలా బాగా సహాయపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో మాత్రమే కాకుండా శరీరంలోని రక్తపోటు స్థాయిలను కూడా ఈజీగా నియంత్రిస్తుంది.


ఆస్పరాగస్ విటమిన్లు, ఖనిజాల గొప్ప మూలం. ముఖ్యంగా ఇందులో ఫోలేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను ఈజీగా తొలగిస్తుంది, శరీరంలో రక్త ప్రసరణను కూడా బాగా మెరుగుపరుస్తుంది.ఇంకా అలాగే ఆరోగ్యకరమైన గుండెను ప్రోత్సహించడంలో చాలా బాగా సహాయపడుతుంది.దుంపలు, మూల కూరల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో కరిగే, కరగని రెండూ రకాల ఫైబర్  ఉంటుంది. ఇది రక్త నాళాలను విస్తరించడంతోపాటు శరీరంలోని రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడే నైట్రేట్ల  గొప్ప మూలం.అలాగే ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.క్యారెట్ లో పీచుపదార్థం, బీటాకొరోటిన్ చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో LDL  ఆక్సీకరణను నివారించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇది  గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా అలాగే రక్త శుద్ధిలో కూడా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: