తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా వచ్చిన వారు ఇప్పుుడు ఐటమ్ సాంగ్స్ లో మెరుస్తున్నారు. సాధారణంగా ఐటమ్ సాంగ్స్ అంటే బి గ్రెడ్ నటీమణులు తో చేయిస్తుంటారు...కానీ ఈ మద్య కాలంలో ట్రెండ్ మారింది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తున్నవారే ఐటమ్