మొదటి సినిమా అలా ఎలా ఎవరికి తెలియకపోయినా సరే కుమారి 21ఎఫ్ తో సూపర్ పాపులర్ అయిన హెబ్భా పటేల్సినిమా హిట్ ను తన కెరియర్ కు ఉపయోగపడేలా చేయడంలో సక్సెస్ అవలేదు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసుకుంటూ వచ్చిన హెబ్భా పటేల్ స్టార్ ఛాన్సులు అందుకోవడంలో వెనకపడ్డది. ఇక ఈమధ్య కెరియర్ లో మరీ వెనకపడటంతో ఒకటి రెండు సీన్లలో కనిపించే ఛాన్సులు చేసింది.

అంతేకాదు ఐటం సాంగ్ గా కూడా అలరిస్తుంది. అయితే చేతిలో సినిమాలు లేకపోయినా సరే ఫోటో షూట్స్ చేస్తూ సత్తా చాటుతుంది హెబ్భా పటేల్. ప్రస్తుతం ఓదెల రైల్వేస్టేషన్ సినిమాలో నటిస్తున్న ఆమె ఆ సినిమాలో ఎలాంటి మేకప్ లేకుండా నటిస్తుందని తెలుస్తుంది. అయితే లేటెస్ట్ గా తన హాట్ లుక్స్ తో ఫోటో షూట్ చేసింది హెబ్భా. తన ఫాలోవర్స్ అందరిని మరోసారి తన మత్తులో పడేసేలా చేస్తుంది అమ్మడు.

మహరాణి రూపం.. ముక్కుపుడక ఇలా మొత్తానికి ఆడియెన్స్ ను తన బుట్టలో పడేసుకునేలా చేస్తుంది హెబ్భా పటేల్. ఓటిటిల పుణ్యమాని వెబ్ సీరీస్ లతో కూడా లతో కూడా సందడి చేస్తున్న అమ్మడు కెరియర్ జోష్ ఫుల్ గా లేకపోయినా సరే ఆమె ఫోటో షూట్ పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. హెబ్భా లేటెస్ట్ పిక్స్ ఇలా పోస్ట్ చేసిందో లేదో అలా వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: