స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు.విడాకుల ప్రకటన తర్వాత సమంత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న విషయం అందరికి తెలిసిందే.

అయితే కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకునే విషయంలో సమంత ముందువరసలో ఉంటారని తెలుస్తుంది.. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సమంత సేవా కారక్రమాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం.అయితే తను చేసిన సహాయాల గురించి బయటకు చెప్పుకోవడానికి సమంత పెద్దగా ఇష్టపడరని తెలుస్తుంది . తెలుగమ్మాయిలో ఒకరైన తేజస్వి మదివాడ కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని నటిగా గుర్తింపును సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.

అయితే నటిగా ఎక్కువ మొత్తంలో పారితోషికం అందుకున్నా తేజస్వి ఆర్థికంగా స్థిరపడలేదని తెలుస్తుంది.కొన్ని సంవత్సరాల క్రితం తేజస్వికి టీబీ రాగా ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారని సమాచారం.ఆపరేషన్ కు లక్షల్లో ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పగా ఆ సమయంలో సమంత సాయం చేశారని తేజస్వి తాజాగా చెప్పుకొచ్చారని సమాచారం.సమంత మంచితనాన్ని నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారని తెలుస్తుంది.. మధ్యతరగతి కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ ను సమంత అందుకున్నదని తెలుస్తుంది.ఇండస్ట్రీలో సినిమాసినిమాకు తన స్థాయిని పెంచుకుంటున్నారని సమాచారం.

ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సైతం సమంత విజయాలను సొంతం చేసుకుంటున్నారని తెలుస్తుంది.. సమంత నటించిన శాకుంతలం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా సమంత కొత్త సినిమాల షూటింగ్ త్వరలో మొదలుకానుందని తెలుస్తుంది.. నాగచైతన్యతో విడిపోయినా సమంతకు ప్రేక్షకుల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని తెలుస్తుంది.అయితే భవిష్యత్తులో చైతన్య సమంత కలిసి నటించే ఛాన్స్ లేదని వార్తలు వినిపిస్తున్నాయి.సమంత నాగ చైతన్యతో విడిపోయినప్పటినుంచి తాను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నట్లు సమాచారం.అలాగే ఆమెకు అవకాశాలు తగ్గిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కానీ ఆమె ఎంతో చాకచక్యంగా అవకాశాలు రాబట్టుకుంటున్నట్లు సమాచారం అందినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: