మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి. అలాగే తన సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో కూడా అందరికీ తెలిసిందే. అయితే మొదటి నుండి చిరంజీవి ఎవరి ప్రోత్సాహం లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఒకటి రెండూ కాదు ఆరు దశాబ్దాలుగా తిరుగులేని హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. 1980 నుండి ఇ ఇప్పటివరకు ఎన్నో సినిమాలను చేసి ఇ అంతులేని అభిమానాన్ని సంపాదించుకున్నాడు చిరంజీవి. ఎన్నో సూపర్డూపర్ హిట్ లను అందుకున్నాడు చిరంజీవి. ఇంత అభిమానానికి తనకు దక్కిన ఈ ప్రతిఫలాన్ని కి వెనుక అంతులేని శ్రమ ఉంది. అయితే  తను చేసిన ఖైదీ సినిమా నుండి ఖైదీ నెంబర్ 150 సినిమా వరకు తను ఎంతగా కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే.

 ఈయన నటన ఇలాంటి అలాంటిది కాదు అందరూ మెచ్చుకోదగ్గ నటన. అన్ని పాత్రల్లోనూ ఈయన నటిస్తాడు ఏ పాత్ర కూడా చేయను అని చెప్పడం. అన్ని పాత్రల్లోనూ రాణిస్తూ అంతులేని అభిమానాన్ని సంపాదించుకున్నాడు మెగాస్టార్. మెగాస్టార్ చేసే పాత్ర ఏదైనా కానివ్వండి తను ఆ పాత్రలో దిగితే ఆ పాత్రకే అందం వస్తుంది. తను నటించిన ఆ పాత్ర అద్భుతమే దానికి మాటలు ఉండవు. అంత గొప్ప నటుడి జీవితంలో లో ఆయన ఒక ఘనత సంపాదించాడు. ఇండస్ట్రీలో ఎన్నడూలేని విధంగా ఆయన ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటించారు అందరూ ముగ్గురు ముగ్గురు హీరోయిన్లతో నటించారు కానీ ఇక్కడ విశేషం ఏంటంటే..

 ఆ ముగ్గురు హీరోయిన్లు అక్కచెల్లెళ్ళు కావడం విశేషం. అయితే అప్పట్లో ఘరానా మొగుడు ఆ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ తో నగ్మా జతకట్టి అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు... తన యాక్షన్ తో తన డైలాగులతో అందరిని అలరించాడు మెగాస్టార్. అయితే మెగాస్టార్ నగ్మ లోనే కాకుండా నగ్మా చెల్లెళ్లతో కూడా కలిసి సినిమ చేశాడు. అలాగే రోషిని తో కలిసి మాస్టర్ సినిమాలో రొమాన్స్ చేశాడు చిరు. అయితే అలానే  ఆటు  జ్యోతిక తో కలిసి ఠాగూర్ సినిమాలో. ఇలా ఒకరు ఇద్దరు కాకుండా ముగ్గురు అక్క చెల్లెలు తో కలిసి సినిమాలు చేశాడు చిరు. అయితే ఇలాంటి అరుదైన సంఘటన ఎక్కడా చూడలేదు వినలేదు అలాంటి ఘనత మెగాస్టార్ ది.అయితే మెగాస్టార్ తప్ప ఇలాంటి ఘనతని మరెవరు సాధించలేకపోవడం గమనార్హం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: