సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్ లు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు,  అలా ఎంట్రీ ఇచ్చే హీరోయిన్ లలో కొంత మంది మొదటి సినిమా లోనే  తన అందంతో,  నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటారు, అలా మొదటి సినిమా లోనే అందంతో,  నటనతో ప్రేక్షకులను ఫిదా చేయడంతో పాటు ఆ ముద్దుగుమ్మలు  నటించిన మొదటి సినిమా కూడా మంచి విజయం సాధించినట్లే అయితే ఆ తర్వాత ఆ హీరోయిన్ లకు క్రేజీ సినిమా అవకాశాలు తగ్గుతూ దక్కుతూ ఉంటాయి,  అయితే అలా నటించిన మొదటి సినిమా తోనే ప్రేక్షకులను అందంతో,  నటనతో ఫిదా చేయడం మాత్రమే కాకుండా మొదటి సినిమా తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకున్న హీరోయిన్ లలో గోవా బ్యూటీ ఇలియానా ఒకరు. హాట్ బ్యూటీ ఇలియానా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా  దేవదాసు తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది, ఆ తర్వాత కూడా గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలం లోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ హీరోయిన్ గా ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది, ఇలా సినిమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న గోవా బ్యూటీ ఇలియానా సోషల్ మీడియా ద్వారా కూడా తన అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. ఇది ఇలా ఉంటే హాట్ బ్యూటీ ఇలియానా సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు, ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితమయ్యేల ఉన్న ఫోటోలను హాట్ బ్యూటీ ఇలియానా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా గోవా బ్యూటీ ఇలియానా తన ఇన్ స్టా లో ఒక హాట్ పిక్ ని పోస్ట్ చేసింది, ఈ పిక్ లో హాట్ బ్యూటీ ఇలియానా తన ఎద అందాలు  ప్రదర్శితమయ్యేల పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది, గోవా బ్యూటీ ఇలియానా కు సంబంధించిన ఈ హాట్ పిక్స్ ని చూసిన కొంత మంది నెటిజన్లు గార్జియస్, లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: