సౌత్ స్టార్ హీరో సూర్యకి ఈ పుట్టినరోజు చాలా గుర్తుండిపోయే రోజు అని చెప్పవచ్చు. జాతీయ అవార్డు రూపంలో తన పుట్టినరోజుకు ఒక రోజు ముందే బర్తడే గిఫ్ట్ అందింది. ఆకాశమే నీ హద్దురా సినిమాకి ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. ఇక ఇది సూర్య జీవితంలోనే అత్యంత ఆనందకరమైన సందర్భమని చెప్పవచ్చు ఇక ఇదే హుషారులో తన వరుస సినిమాలతో అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నారు సూర్య. తన పుట్టినరోజున పురస్కరించుకొని వాడివాసల్ చిత్ర నిర్మాతలు సైతం ఒక చిన్న మేకింగ్ వీడియో ని విడుదల చేయడం జరిగింది.

ఈ వీడియోలో సూర్య ఒక పొగరుబోతు ఎద్దును మచ్చిక చేసుకునే విషయాన్ని మనం చూడవచ్చు ఈ వీడియో చూసిన సూర్య అభిమానుల సరిత అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తోంది ఈ వీడియో నాన్ ఏ టీజర్ అని క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక ఈ వీడియోస్ చివరిలో మాత్రం సూర్యకు చిత్ర బృందం శుభాకాంక్షలు తెలియజేసింది. ఇక ఈ వీడియో విషయానికి వస్తే ఒక పొగరుబోతు ఎద్దుల రింగులోకి వదలగా టీజింగ్ గేమ్ జల్లికట్టులో సూర్య కూడా ఒకరుగా నిలబడి ఎందుకు ఎదురు వెళుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ దానిని మచ్చిక చేసుకోవడం ఆచార్యాన్ని కలిగిస్తోంది.

ఇది చిత్రీకరణ కోసం ట్రైనింగ్ ఇచ్చిన ఎద్దు అని కూడా మనకు పూర్తిగా అర్థమవుతుంది దానిని సూర్య ఎలా కంట్రోల్ చేశాడు అనే విషయాన్ని చూపించలేదు ఇక ఈ వీడియో పై సూర్య అభిమానులు కూడా సోషల్ మీడియాలో పలు రకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. తమిళ సంస్కృతిలో అంతర్భాగమైన జల్లికట్టు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించడం జరుగుతుంది 100% సక్సెస్ రేషియో ఉన్న డైరెక్టర్ వెట్రి మారన్ దర్శకత్వం వహిస్తున్నారు. జాతీయ అవార్డు అందుకున్న సూర్య కూడా తన తదుపరి సినిమాలలో ఎంత హుషారుగా నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: