పి వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ 2005లో చంద్రముఖి అనే సినిమ చేసిన సంగతి మనందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్  కూడా అయింది. ఇక చంద్రముఖి పాత్రలో జ్యోతిక నటన సినిమాకి హైలెట్.ఇకపోతే సైకియాట్రిస్ట్ డైరెక్టర్ పాత్రలో రజనీకాంత్.. నటించారు.కాగా  సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో.. తెరకెక్కిన “చంద్రముఖి” అప్పట్లో విడుదలైన అన్ని భాషలలో విజయం సాధించింది.ఇకపోతే  ఇప్పుడు ఇదే సినిమాని రాఘవ లారెన్స్ హీరోగా..పి. వాసు చిత్రీకరిస్తున్నారు. ఇదిలావుంటే ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయింది. 

కాగా షూటింగ్ ప్రారంభం కాకముందు లారెన్స్ సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లెస్సింగ్ కూడా తీసుకోవడం జరిగింది.ఇదిలావుంటే  “చంద్రముఖి 2” టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ నీ ఎంపిక చేయడం జరిగిందంట. అయితే చంద్రముఖి సినిమ లో    ఆ ఐదుగురిలో నంబిరాయర్‌ను ఒక హీరోయిన్‌ అంట.ఇక  ఇదిలావుంటే  ఈమె ప్రస్తుతం మైసూర్ లో జరుగుతున్న షూటింగ్ లో జాయిన్ అయింది. ఇక అంతేకాదు “చంద్రముఖి” లో నటించిన హాస్యనటుడు వడివేలు.. కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారట.ఇకపోతే  గతంలో లారెన్స్ నుంచి వచ్చిన కామెడి హర్రర్ చిత్రాలు ముని, 

కాంచన, కాంచన 2, గంగ, కాంచన 3 సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.అయితే ఇక ఇటువంటి తరుణంలో ఇప్పుడు అదే జోనర్ లో రూపొందుతున్న “చంద్రముఖి 2” ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.ఇకపోతే  దాదాపు 17 సంవత్సరాల తర్వాత “చంద్రముఖి” కి సీక్వెల్ వస్తూ ఉండటంతో.. ఇక సినీ ప్రేమికులు.. లారెన్స్ పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో అని సోషల్ మీడియాలో డిస్కషన్ చేసుకుంటున్నారు.అయితే  ఇక వాస్తవానికి పి. వాసు గతంలోనే రజినీకాంత్ తో “చంద్రముఖి” సీక్వెల్ చేయాలని చాలా ప్రయత్నాలు చేయడం జరిగిందట. అయితేకానీ చివర ఆఖరికి లారెన్స్ తో సీక్వెల్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: