ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్..అయితే పార్ట్ 2 గా తెరకెక్కనున్న 'పుష్ప ది రూల్' కోసం ఎదురు చూడని సినీ ప్రేక్షకుడు లేడు.. ఇక ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది.ఇకపోతే 350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే బాలీవుడ్ లో సైతం విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది.

ఇకపోతే ఇది ఒక్క పార్ట్ తో పూర్తి అవ్వలేదు..ఇక  దీంతో సుకుమార్ ఈ సినిమాను మరొక పార్ట్ కూడా తీస్తున్నట్టు తెలిపాడు. కాగా పుష్ప ది రూల్ పేరుతొ ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇదిలావుంటే సుకుమార్ గత ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడు.. అయితే మరి ఇప్పటికి సుకుమార్ స్టోరీలో కీలక మార్పులు కూడా చేసినట్టు బౌండ్ స్క్రిప్ట్ కూడా లాక్ అయినట్టు అల్లు అర్జున్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది.  కాగా ఈ క్రమంలోనే మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇదిలావుంటే పార్ట్ 1 లో ఐటెం సాంగ్ తో...

 పాన్ ఇండియా వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సమంత రెండవ పార్ట్ లో కూడా కొనసాగుతుందని టాక్ వస్తుంది.అయితే ఇక పార్ట్ 1 లో ఉన్న వారిలో కొన్ని పాత్రలు కొనసాగుతాయి..అంతేకాదు  అలాగే ఇప్పుడు రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం మరికొన్ని కొత్త పాత్రలను కూడా సుకుమార్ తీసుకురాబోతున్నాడు.అయితే  ఈ క్రమంలోనే తాజాగా వినిపిస్తున్న వార్త ప్రకారం.. సమంత పార్ట్ 2 లో పుష్పరాజ్ కు సహాయం చేసే స్నేహితురాలి పాత్రలో కొనసాగించాలని సుక్కు భావిస్తున్నాడట..ఇకపోతే  మరి స్క్రిప్ట్ లో సుకుమార్ చేసిన మార్పులు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.. కాగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నారు...!!మరింత సమాచారం తెలుసుకోండి: