తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన నటి సురేఖవాణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఎన్నో అద్భుతమైన సినిమాల్లో వివిధ పాత్రలలో నటించి కూడా నటిగా మంచి పేరు సంపాదించారు. ఇలా పలు సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం నటిస్తే బిజీగా ఉన్నది. సురేఖ వాణి ప్రస్తుతం సినిమా షూటింగులలో కంటే సోషల్ మీడియాలోనే చాలా యాక్టివ్ గా ఉంటుందని చెప్పవచ్చు. నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.


ఇక ఈ క్రమంలోనే తన కూతురు సుప్రీత తో కలిసి చేసిన కొన్ని వీడియోస్ ఫొటోస్ చాలా వైరల్ గా మారేలా చేస్తూ ఉంటుంది. అదేవిధంగా తన కూతురితో కలిసి తరచూ హాలిడే లొకేషన్స్ కి వెళ్లడం ఆ వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తూ ఉంటుంది తన తల్లి సురేఖవాణి పుట్టినరోజు వేడుకలకు సుప్రీత విదేశాలలో చాలా ఘనంగా సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. ఇక అప్పట్లో సురేఖ వాణి పుట్టినరోజు ఫోటోలు చాలా పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.


ఇక తాజాగా సురేఖ వాణి తన కూతురు పుట్టిన రోజు వేడుకలను చాలా ఘనంగా నిర్వహించింది ఈ క్రమంలోని సుప్రీతా తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలను వీడియోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా సురేఖ వాణి చాలా దగ్గరుండి సుప్రీతకు మద్యం తాగిస్తూ బర్తడే పార్టీని సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రతి ఒక్క నెటిజన్  కూడా సురేఖ వాణిని తిట్టిపోస్తున్నారు ఒక తల్లి అయింది కూడా నువ్వు ఇలాంటివి చేయవచ్చా అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: