బాలీవుడ్ హీరోలు ఎక్కువమంది షర్టు లేస్ గా కనిపిస్తూ ఉంటారు. అయితే టాలీవుడ్ లో కూడా కొంతమంది హీరోలు ఫిజిక్ పరంగా బాగా ఉండటంతో వారు మాత్రమే షర్ట్ లేస్ ఫోటోలతో అదరగొడుతూ ఉంటారు. అలాంటి వారిలో అల్లు అర్జున్, నాగార్జున, ప్రభాస్, సుధీర్ బాబు తదితర హీరోలు కూడా ఉన్నారు. అయితే ఇదంతా కేవలం సినిమాలో మాత్రమే చేస్తూ ఉంటారు కానీ బయట స్విమ్మింగ్ చేస్తున్న సమయంలో షర్టు లేకుండా బాడీ అని చూపించిన హీరోలు మాత్రం ఎవరు ఉండారని చెప్పవచ్చు..
అయితే తాజాగా మహేష్ బాబు ఆ రికార్డును  సైతం బ్రేక్ చేశారు. స్విమ్మింగ్ చేస్తూ షర్ట్ లేస్ బాడీతో ఒక ఫోటోని షేర్ చేసి నమ్రత షాక్ ఇచ్చింది. కనీసం మజిల్స్  కూడా చూపించడానికి మహేష్ బాబు ఎప్పుడు అంత ఆసక్తి చూపించడు. బాడిని చూపించడం కూడా మహేష్ బాబుకి ఇష్టం ఉండదు. స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి చాలా వైరల్ గా మారుతున్నాయి. దీంతో అభిమానులు సైతం మహేష్ బాబు బాడిని ఫస్ట్ టైం చూస్తున్నాము అంటూ పోస్టులు పెడుతూ పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు.ఇక తన వ్యక్తిగత విషయానికి వస్తే.. మహేష్ బాబు సంబంధించి వీడియోలు గాని ఫోటోలు గాని బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు కానీ కరోనా సమయంలో తన అలవాట్లను సైతం మార్చుకుని తన కుటుంబ సభ్యులతో పాటు తన ఇంట్లో ఎలాంటి పనులు చేస్తుంటారు వాటిని పోస్ట్ చేస్తే చాలా సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు అభిమానులకు. ఇక మహేష్ బాబు నటించబోతున్న 28వ సినిమాకి డైరెక్టర్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా నిర్వహించబోతున్నారు ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: