సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది హీరోయిన్ ప్రియాంక చోప్రా.. ఇమే స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం మెక్సికోలో ఉన్న ఈమె మన సోషల్ మీడియా అభిమానుల కోసం ఒక అద్భుతమైన ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో ప్రియాంక స్టన్నింగ్ లుక్ లో కుర్రకారులకు గుబులు రేపే విధంగా ఉన్నది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఈమె వయసు 40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ తన అందంతో ఎంతోమంది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.. ఒక ఈ వయసులో కూడా ఈమె సన్ ప్లస్ ధరించి. డిజైనర్ లుక్ లో చాలా హాట్ గా కనిపిస్తోంది.ఇలా తాజాగా ఒక అందమైన సెల్ఫీ ని షేర్ చేసి ఇది ఒక GO అని క్యాప్షన్ ని కూడా రాసింది.. ఆ తర్వాత హార్ట్ ఎమోజికాన్ ని షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా జోనాస్ బ్రదర్స్ రిమెంబర్ దిస్ టూర్ కి హాజరవ్వడం జరిగింది. ఈ పోస్ట్ ను షేర్ చేయగానే అభిమానులు పలు రకాలుగా లవ్ హాట్ సింబల్స్ ను షేర్ చేస్తే ఉన్నారు. నిన్నటి రోజున నిక్ జోనాస్ మెక్సికో నగరంలో తన మొదటి సెలబ్రేషన్స్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇక ప్రియాంక చోప్రా తో కలిసిన కొన్ని ఫోటోలు కూడా షేర్ చేశాడు. వీరిద్దరూ ఒక టేబుల్ మీద కూర్చొని కూడా ఫోజులు ఇవ్వడం జరిగింది.ఇక మెక్సికోలో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రియాంక చోప్రా తను తినే వాటిని పోస్ట్ చేస్తూ మెక్సికాన్ స్నాక్స్ తినండి అంటూ తెలియజేస్తోంది. ప్రియాంక చోప్రా నిక్ జోనస్ కు 2018 లో వివాహం అయ్యింది..ఇప్పుడు వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. ప్రస్తుతం ఇమే ఫోటో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: