తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటు వంటి బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా బుల్లితెర అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఇప్పటికే ఎంతో మంది మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. అలాగే బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకొని బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక అనేక సినిమాలలో మరియు టీవీ షో లలో కూడా అవకాశాలను దక్కించుకున్న వారు ఉన్నారు. 

అలా బిగ్ బాస్ హౌస్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకొని ప్రస్తుతం కెరియర్ ని ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మలలో హర్యానా గ్లోరీ ఒకరు. ఈ ముద్దుగుమ్మ కు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు పెద్దగా క్రేజ్ లేదు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఈ ముద్దు గుమ్మ కి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక హర్యానా గ్లోరీ ఎన్నో టీవీ షో లో పాల్గొని బుల్లితెర అభిమానులను అలరించింది. 

ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ షో ద్వారా మరియు ఇతర షో ల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ వారితో సోషల్ మీడియా ద్వారా టచ్ లోకి కూడా వస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియాలో అప్పు డప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా హర్యానా గ్లోరీ తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ మెరూన్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: