నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం కృష్ణ వ్రింద విహారి.గత నెల 23వ తేదీన థియేటర్లలో విడుదలైన బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా స్టోరీ లైన్ నాని నటించిన అంటే సుందరానికి సినిమా స్టోరీ లైనుకు దగ్గరగా ఉండడంతో ఈ సినిమాకు మైనస్ గా మారిందని చెప్పవచ్చు. ఈ సినిమా క్లాస్ ప్రేక్షకులకు నచ్చిన మాస్ ప్రేక్షకులకు మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఒకవేళ నాని సినిమా కంటే ముందే విడుదల అయ్యి ఉంటే ఈ చిత్రం మంచి రిజల్ట్ వచ్చేదని చెప్పవచ్చు. తాజాగా ఈ చిత్రం ఓటీటి లో విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈనెల 23వ తేదీన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మధ్యకాలంలో నెట్ ఫ్లిక్స్  లో వరుస గా సినిమాలు విడుదల స్ట్రీమింగ్ కాబోతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వరుస క్రేజీ సినిమాలను కూడా విడుదల చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంది. ఇతర ఓటిటి లకు చాలా గట్టి పోటీ ఇస్తూ ఉండడం విశేషమని చెప్పవచ్చు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదని వార్తలు వినిపిస్తున్నాయి.


మరి ఈ చిత్రం ఓ టి టి లో నైనా  ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. డైరెక్టర్ అనిష్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం కామెడీ ఎంటర్టైన్మెంట్తో  తెరకెక్కించారు. కృష్ణ వ్రింద విహారి సినిమా ఓటీటి లో కూడా సక్సెస్ సాధించాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు. తక్కువ బడ్జెట్ తోని ఈ సినిమాని తెరకెక్కించగా  ఛలో సినిమా తర్వాత అంతటి సక్సెస్ సాధించలేని నాగచౌర్య ఈ సినిమాతో కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. ఇక కదలి విషయంలో నాగచైవరి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నాగసౌరి ఎక్కువగా మా సినిమాల కంటే కామెడీ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: