ఈవారం థియేటర్ లలో విడుదల కాబోయే సినిమాలు ...
తాజాగా మంచు విష్ణు "జిన్నా" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సూర్య దర్శకత్వం వహించగా , పాయల్ రాజ్ పుత్ ,  సన్ని లియోన్ ఈ మూవీcలో హీరోయిన్ లుగా నటించారు. కోన వెంకట్మూవీ కి స్క్రీన్ ప్లే ను అందించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 21 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తుగా విడుదల చేయనున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన విశ్వక్ సేన్ తాజాగా ఓరి దేవుడా అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయిన విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నారు. తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న కార్తి తాజాగా సర్దార్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని అక్టోబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో రాసి కన్నా , కార్తీ సరసన హీరోయిన్ గా నటించింది.


ఈ వారం "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోయే సినిమాలు ...
తాజాగా శర్వానంద్ ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అక్టోబర్ 20 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ లో రీతు వర్మ హీరోయిన్ గా నటించగా ,  వెన్నెల కిషోర్ ,  ప్రియదర్శి ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలో నటించారు. అక్కినేని అమలమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసారా మూవీ అక్టోబర్ 21 వ తేదీ నుండి జీ 5 "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: