టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరు ణ్ వరుసగా సిని మాలు చేస్తు న్న సరైన హిట్ పడటం లేదు. స్టాండప్ రాహుల్ లాంటి ప్లాప్‌ సినిమా తర్వాత రాజ్ తరుణ్ చాలా రోజులు గా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.ఈ వీడియోలో రాజ్ తరుణ్ 'ఆనందాలు అమ్మాయిలు తన జీవితానికి హానికరం' ఎందుకో తెలుసుకో వాలంటే ఈ వీడియో చూడండి అనే కీ ఆప్షన్ కూడా జత చేశాడు. 'ఓ అమ్మాయి గురించి మీ అందరికీ చెప్పటం కోసమే ఈ వీడియో పెడు తున్న అనిస.. 'నా జీవితంలో అమ్మా యిలు గురించి మాట్లాడే అవకాశం ఎప్పుడూ వస్తుందని తాను అనుకో లేదని'.. 'నా జీవితా నికి ప్రేమ అనేది సెట్ కాదని ఎప్పుడో తేలిపో యింది. దీంతో నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని అమ్మానాన్నలను అడిగానని చెప్పాడు'.అమ్మా నాన్నలు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి కుదురుచ్చారని పెళ్లి రోజు రాగానే తిరా చూస్తే అమ్మాయి జంప్ అయిపోయిందని.. దీంతో చుట్టా లందరూ సానుభూతి మొదలుపెట్టారు అని రాజ్ తరుణ్ వాపోయాడు'. 'ఒసేయ్ నువ్వు ఎక్కడ ఉన్నా పట్టు కుంటా నీ అంతు చూస్తా నీ ఫోటో ఆన్లైన్లో పెడతా'. 'ఆమె కనపడితే దయచేసి నాకు చెప్పండి అంటూ రాజ్ తరుణ్ ఈ వీడియోలో వివరించారు'. అయితే రాజ్ తరుణ్ చేసిన ఈ హంగామా అంతా ఓ సినిమా ప్రమోషన్ కోసమే అన్న కామెంట్లు వస్తున్నా యి. అయితే ఆ సినిమా ఏమి టన్న అది మాత్రం రాజ్ తరుణ్ వెల్ల డించలేదు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడి యాలో జోరుగా వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాతో అయినా రాజ్ తరుణ్ హిట్ కొడతాడా ఈ ప్రమోషన్ మనోడికి ఎంత వరకు కలిసి వస్తుంది అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: