తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటు వంటి బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న బ్యూటీ లలో ఒకరు అయినటు వంటి ఆశు రెడ్డి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది బుల్లి తెర అభిమానులు మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక కూడా అనేక టీవీ షో లో పాల్గొని ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకులను అలరించింది. 

ఇది ఇలా ఉంటే బుల్లి తెర ద్వారా ఎక్కువగా ప్రేక్షకులను అలరించిన , ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా కూడా తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా అప్పుడప్పుడు ఆశు రెడ్డి తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పింక్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని , ఏకంగా తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా అదిరిపోయే యాంగిల్ లో ఫోటో కి స్టిల్ ఇచ్చింది. ఈ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఆశు రెడ్డి పోస్ట్ చేయగా , ఆ ఫోటో చాలా రోజుల పాటు నెట్టింట వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఆశు రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. 

తాజాగా ఆశు రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ కలర్ లో ఉన్న పొట్టి టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని ,  అదిరిపోయే యాంగిల్స్ లో తన ఏద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆశు రెడ్డి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: